పూజావిధానము - దీపస్తుతి | | Print | |
సంస్కృతి - ఆచార సంప్రదాయాలు | |
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ
తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే
శుభం కరోతు కళ్యాణ మారోగ్యం సుఖ
సంపదం
శత్రు బుద్ధి వినాశం చ దీపజ్యోతి ర్నమోస్తుతే
దీపాన్ని వెలిగించిన పిదప దీపాన్ని
స్తుతించడం సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపాన్ని నమస్కరించడం మన
సంప్రదాయం.
|